హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోశయ్య ప్రజాకర్షక బడ్జెట్

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 2009-10 సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి కె. రోశయ్య గురువారంనాడు లక్షా ఐదు వేల కోట్ల రూపాయలతో ఓట్ ఆన్ అక్కౌంట్ బడ్జెట్ ను శాసనసభలో ప్రతిపాదించారు. ప్రజాకర్షక రంగాలకు భారీగా కేటాయింపులు జరిపారు. బడ్జెట్ ముఖ్య అంశాలు -

- 2008-09 రెవెన్యూ నిధులు: రూ. 2066 కోట్లు
- ద్రవ్యలోటు 10427 కోట్లు
- ద్రవ్యలోటు: రూ. 10427 కోట్లు
- 2009-10 ప్రణాళికేతర వ్యయం: రూ. 63252 కోట్లు
- ప్రణాళిక వ్యయం: రూ. 41892 కోట్లు
- రెవెన్యూ మిగులు అంచనా: రూ. 1255 కోట్లు
- సాంకేతిక రంగం: రూ. 38477 కోట్లు
- ఆరోగ్యశ్రీ: రూ. 625 కోట్లు
- కుటుంబ ఆరోగ్యం: రూ. 3543 కోట్లు
- ఆహార దాన్యాల సబ్సిడీ: రూ. 3 వేల కోట్లు
- ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల సంక్షేమం: రూ. 4825 కోట్లు
- వ్యవసాయ రంగం: రూ. 2927 కోట్లు
- ఉన్నత విద్య: రూ. 2383 కోట్లు
- పాఠశాల విద్య: రూ. 9047 కోట్లు
- చేనేత రుణాల మాఫీ: రూ. 312 కోట్లు
- స్త్రీ, శిశు, వికలాంగుల సంక్షేమం: రూ. 712 కోట్లు
- పారిశ్రామిక మౌలిక సదుపాయాలు: రూ. 712 కోట్లు
- విద్యుత్తు సబ్సిడీ: రూ. 5040 కోట్లు
- పట్టణాభివృద్ధి: రూ. 3746 కోట్లు
- ఈబీసీ విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్‌: రూ. 370 కోట్లు
- చేనేత రుణ మాఫీ 312 కోట్లు
- వ్యవసాయ రంగానికి 2927 కోట్లు
- విద్యుత్ సబ్సిడీ 5040 కోట్లు
- ప్రతి శాసనసభా నియోజకవర్గంలో ఐటిఐ
- డిగ్రీ కళాశాలల్లో బ్రాడ్ బ్యాండ్
- ఇందిరా క్రాంతి బీమా 365 కోట్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X