ప్రజాస్వామ్యం పాతర: రేణుకా చౌదరి

కర్నాటకలో ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టి, బిజెపి సర్కారు నియంతృత్వ పోకడలను అవలంభిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు.అదేవిధంగా కేరళలో సిపిఎం ఎమ్మెల్యే కుమార్తె కిడ్నాప్ ఉదంతాన్ని కూడా ఎత్తిచూపుతూ, బిజెపి వైఖరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది జాతీయ భద్రతా సమస్యగా పరిణమించే అవకాశమున్నదని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications