సత్యం రాజు బెయిల్ పై తీర్పు వాయిదా

Ramalinga Raju
హైదరాబాద్‌: సత్యం కంప్యూటర్స్‌ కుంభకోణంలో ప్రధాన నిందితులు రామలింగరాజు, రామరాజు, శ్రీనివాస్‌ల బెయిల్‌ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ పూర్తయింది. తీర్పును ఈ నెల 18కి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. రామలింగరాజు ప్రస్తుతం చంచల్ గుడా జైలులో ఉన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+