బడ్జెట్ మధ్యలో లోకసభ వాయిదా
న్యూఢిల్లీ: మంత్రి ప్రణబ్ ముఖర్జీ 2009 వార్షిక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతుండగా జేడీఎస్ పార్లమెంటు సభ్యుడు వీరేంద్రకుమార్ సభలో అకస్మాత్తుగా అస్వస్థతకు లోనయ్యారు. దీంతో సభను 10 నిముషాలు వాయిదావేసి ఆయనను ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications