ఇక ఢిల్లీలో జగన్ పై ఫిర్యాదులు

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖర రావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు, సీపీఐ కార్యదర్శి నారాయణ తదితరులు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో మొదటగా వారు రాజ్‌ఘాట్ వెళ్లి మహాత్మునికి నివాళులు అర్పించారు. బుధవారం సాయంత్రం కంపెనీ వ్యవహారాల మంత్రి పీ.సీ.గుప్తాతో సమావేశం అవుతారు. సత్యం, మైటాస్ కంపెనీల గురించి జగతి పబ్లికేషన్స్‌లో అక్రమాల గురించి వారు ఆయనకు వివరిస్తారు. రేపు పార్లమెంట్ హాల్లో ఇదే విషయాలపై చర్య కోరుతూ ప్రణబ్‌ముఖర్జీకి వినతిపత్రం ఇస్తారు.












Click it and Unblock the Notifications