కరీంనగర్ లో బిజెపి హడావుడి

హైదరాబాద్‌: అధికారదాహంతో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు తెలంగాణా ప్రజలను మోసం చేస్తున్నాయని భాజపా విమర్శించింది. ఓటుబ్యాంకు రాజకీయాలను కొనసాగిస్తున్న పార్టీలను ఓడించాలనే ధ్యేయంతో ఈరోజు కరీంనగర్‌లో నరేంద్రమోడీ బహిరంగసభను ఏర్పాటుచేశామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ తెలిపారు. ఈ బహిరంగసభకు వెళ్లేందుకు బయలుదేరిన కార్ల ర్యాలీని ఆయన ఈరోజు పార్టీ కార్యాలయం వద్ద జెండా వూపి ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+