కాంగ్రెస్ నాయకురాలు ఆత్మహత్య
విజయవాడ: కాంగ్రెస్ నాయకురాలు, మాజీ కార్పొరేటర్ ఎస్.జయప్రద తన కుమార్తెతో సహా గత రాత్రి ఆహ్మ హత్య చేసుకుంది. కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని సేవించగా జయప్రద కొద్ది వ్యవధిలోనే మృతి చెందింది. కుమార్తెను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరి ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు. పోలీసులు స్థానికులను విచారించి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications