జైలుకెళ్లాల్సిందే కదాని..రోశయ్య

ఒంగోలు గెస్ట్‌హౌస్ లో రోశయ్య మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్య చేశారు. అలాగే ఎన్ని మహాకూటములు ఏర్పడినా కాంగ్రెస్ ను ఓడించటం సాధ్యం కాదని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోను, కేంద్రంలోను కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉండటం చూసి విపక్షాలకు నిద్ర పట్టటం లేదని రోశయ్య వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications