సోనియా రాష్ట్ర పర్యటన ఐదు గంటలే

ఆ తర్వాత 2.05 గంటలకు తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 2.10 గంటలకు బేగంపేట నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు వెళతారు. మళ్లీ 28న సాయంత్రం 4.55కు హైదరాబాద్‌కు వస్తారు. 5.10 గంటలకు నెక్లెస్‌రోడ్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ విగ్రహాన్ని అవిష్కరిస్తారు. ఆ తర్వాత సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం 6.35 తిరిగి ఢిల్లీ వెళ్తారు.












Click it and Unblock the Notifications