వైఎస్‌కు కలల్లోనూ నేనే!

అలాగే ముఖ్యమంత్రికి ఎన్నికల జ్వరం పట్టుకుంది..ఎన్నికల్లో ఓడిపోతే తన అవినీతి సామ్రాజాన్ని ఎలా కాపాడుకోవాలో అని భయపడుతున్నారు.. వైఎస్ హయాంలో వూరికొక అవినీతి పరుడిని తయారు చేయటమే ఆయన చేసిన అభివృద్ధి అంటూ విరుచుకుపడ్డారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కు తీసుకువెళ్లారు. తెలుగువారు తిరిగి తలెత్తుకుని తిరగాలంటే తెదేపా అధికారంలోకి రావాలి. ఏదో ఒకటి రెండు ఛానళ్లలో అసత్యవార్తలు ప్రచారం చేయించుకుంటే సరిపోదు. ఛాలెంజ్...ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయం' అని తెదేపా చంద్రబాబు ఈ సందర్భంగా సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications