రాజు సిబీఐ కస్టడీపై రేపు తీర్పు

రాజు సోదరులు కొన్ని నెలలుగా చంచల్ గుడా జైలులో ఉంటున్నారు. ఒక కేసు తర్వాత మరికటి వారిని వెంటాడుతున్నాయి. అలాగే వివిధ దర్యాప్తు సంస్ధలు రంగంలోకి దిగి వారిని తమ కస్టడీకి ఇవ్వవలసిందిగా కోరాయి. ఇప్పుడు సిబిఐ వంతు వచ్చింది. సిబీఐ ఇంటరాగేషన్ వత్తిడిని సత్యం రామలింగరాజు తట్టుకోలేకపోతున్నారని తెలుస్తోంది. అందువల్ల ఈ కేసులో సిబిఐ ఇంటరాగేషన్ అవసరం లేదంటూ రాజు తరఫు న్యాయవాదులు సాంకేతిక కారణాలను చూపెడుతున్నారు. రేపటి తీర్పు ఎలా వెలవడనుందో చూడాలి.












Click it and Unblock the Notifications