దాసరి బాధ పడక తప్పదు: అల్లు

ప్రజారాజ్యంలో పార్టీలో కోవర్టులు చేరుతున్న మాట వాస్తవమేనని అరవింద్ అన్నారు. కాకినాడకు చెందిన సత్య అనే వ్యక్తిని తాము ఆ జిల్లాకు కో కన్వీనర్ ని చేశామని, కానీ ఆయన తన సొంత పార్టీ అయిన తెలుగుదేశంలోకి చేరిపోయారని, వెళ్ళే ముందు తాము టికెట్ల కోసం కోట్లు వసూలు చేస్తున్నామని విమర్శించి వెళ్ళిపోయారని, వారి అధినేత అదేశం మేరకే కోవర్టులు ఇలా ప్రజారాజ్యంలోకి వచ్చి అలా వెళ్ళిపోతున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications