'జూ.ఎన్టీఆర్, అవమానాలు మరిచావా?'

ఆత్మగౌరవం గురించి పదే పదే మాట్లాడుతున్న జూనియర్ ఎన్టీఆర్‌కు..నాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు గుర్తు లేదా అని నిలదీశారు. ఆయన బతికుండగానే 'ఎన్టీఆర్ తెలుగుదేశం' పార్టీని స్థాపించి...జామాతా దశమగ్రహం పేరిట విడుదల చేసిన క్యాసెట్‌లో చేసిన చంద్రబాబుపై చేసిన విమర్శలు విస్మరించారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీపైనా, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపైనా అవాకులూ, చవాకులూ పేలితే సహించేది లేదని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications