ఎంపిలో 12 మంది సజీవ దహనం

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో 12 మంది సజీవ దహనమయ్యారు. బందిపోట్లు ఈ దురాగతానికి పాల్పడ్డారు. సజీవదహనమైనవారిలో ముగ్గురు పిల్లలు, నలుగురు మహిళలు ఉన్నారు. ఈ దుర్ఘటన గురువారం తెల్లవారు జామున మధ్యప్రదేశ్ లోని సాత్నా జిల్లా బిచిచియాన్ గ్రామంలో జరిగింది. ఈ గ్రామం భోపాల్ కు 490 కిలోమీటర్ల దూరంలో ఉందని జిల్లా కలెక్టర్ సుఖ్ బీర్ సింగ్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+