నెత్తురోడిన రోడ్లు: 17 మంది మృతి
హైదరాబాద్: రాష్ట్రంలో గురువారం ఉదయం మూడు చోట్ల రోడ్లు నెత్తురోడాయి. రాష్ట్రంలో జరిగిన మూడు వేర్వేరు ప్రమాదాల్లో 17 మంది మరణించారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్లమోతు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది పాఠశాల పిల్లలతో పాటు ఆటో డ్రైవర్ మరణించారు. స్కూలు ఆటోను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. సంఘటనా స్థలం వద్ద పరిస్థితి హృదయ విదారకంగా ఉంది.
పశ్చిమ గోదావరి జిల్లా బీమడోలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. లారీ బోల్తా పడడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఇదిలా ఉంటే, అనంతపురం జిల్లా గుత్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఆటోను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
More From
-
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..??












Click it and Unblock the Notifications