బంగారు 'కొండలం' మేమే: వైయస్

సామాజిక న్యాయం గురించి మరొకరి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని ఆయన వ్యాఖ్యానించారు. బిసిలకు వచ్చే ఎన్నికల్లో 70 సీట్లకు పైగా ఇస్తామని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తమ పథకాలనే కాపీ కొడుతున్నారని, చంద్రబాబు పద్ధతి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా ఉందని ఆయన అన్నారు. చంద్రబాబు ఏనాడూ రైతు పక్షపాతి కాలేరని ఆయన అన్నారు. రైతులకు రుణమాఫీ చేశారా, ఉచిత విద్యుత్తు ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications