సౌమ్య హత్య కేసు: నలుగురి అరెస్టు

హత్యకు వాడిన ఆయుధాలతో పాటు వాహనాలను తాము స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. సౌమ్యా విశ్వనాథన్ హత్య నిరుడు సెప్టెంబర్ 30వ తేదీన జరగగా, జీగీష మార్చి 19వ తేదీన ఫరీదాబాదులో హత్యకు గురైంది. జీగీషాను హత్య చేసి ఆమె ఎటిఎం కార్డుతో వారు డబ్బులు డ్రా చేశారు. అక్కడ సిసి కెమెరాలు ఉండటంతో వారి ఫొటోలు రికార్డయ్యాయని. వీటీ ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకుని విచారించారు. ఈ విచారణ సందర్భంలో సౌమ్యా విశ్వనాథన్ హత్య కేసు మిస్టరీ కూడా విడిపోయింది.












Click it and Unblock the Notifications