సత్యం రాజు-సిబీఐ కేసు వాయిదా
హైదరాబాద్: సత్యం రామలింగరాజు కేసులో ఆయనపై సత్యశోధన పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటీషన్‌పై కేసు విచారణను నాంపల్లి కోర్టు ఏప్రిల్1వ తేదీకి వాయిదావేసింది. సీబీఐ దాఖలు చేసిన ఈ పిటీషన్ ఈరోజు కోర్టు ముందు విచారణకు వచ్చింది. రేపు ఆదివారం కావటంతో కోర్టు ఏప్రిల్ 1కి ఈ కేసును వాయిదావేసింది.రామలింగరాజు సోదరులు కొన్ని నెలలుగా చంచల్ గుడా జైలులో ఉంటున్నారు.












Click it and Unblock the Notifications