టిడిపి మరో జాబితా విడుదల
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మరో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 2 లోక్ సభ, 24 అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల పేర్లు విడుదల చేసింది.
లోక్ సభ అభ్యర్థులు
గుంటూరు: మాదల రాజేందర్
మల్కాజ్‌గిరి: భీంసేన్
అసెంబ్లీ అభ్యర్థులు
ఆర్మూర్: ఎ. అన్నపూర్ణమ్మ
కరీంనగర్: గంగుల కమలాకర్
ఇబ్రహీంపట్నం: మంచిరెడ్డి కృష్ణారెడ్డి
ఉంగటూరు: గన్ని వీరాంజనేయులు
నందిగామ: తంగిరాల ప్రభాకర్
పెనమలూరు: చలసాని వెంకటేశ్వరరావు
విజయవాడ(తూర్పు): గద్దె రామ్మోహనరావు
గురజాల: యారపతనేని శ్రీనివాస్
సత్తుపల్లి: సండ్రె వెంకట వీరయ్య
కైకలూరు: జయ మంగళ వెంట్రామన్
సత్తెనపల్లి: రాజా నారాయణ్ యాదవ్
కొల్లాపూర్: సీఆర్. జగదీశ్వరరావు
రాజోల్: బత్తుల రాము
దర్శి: మన్నె వెంకటరమణ
ఉదయగిరి: కె. విజయరామిరెడ్డి
అమలాపురం: ఐతా బత్తుల ఆనందరావు
ఆలంపూర్: ఆర్.ఎస్. ప్రసన్న కుమార్
రాజమండ్రి రూరల్: చందన రమేష్
ఆచంట: కె. రాధాకృష్ణారెడ్డి
అనంతపురం(అర్బన్): మహాలక్ష్మీ శ్రీనివాస్
చిత్తూరు: తుంగల బాలాజీ నాయుడు
కోదాడ: వి. చందర్‌రావు
కదిరి: కె. వెంకటప్రసాద్
తుంగనూరు: వెంకట రమణరాజు












Click it and Unblock the Notifications