కాంగ్రెసుకు పవార్ షాక్

కాంగ్రెసుతో పొత్తు మహారాష్ట్రకే పరిమితమని ఎన్సీపి స్పష్టం చేస్తోంది. మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి మాత్రమేనని, యుపిఎ ప్రధాని అభ్యర్థి కారని కూడా స్పష్టం చేసింది. బిజెడితో ఒరిస్సాలో సీట్ల సర్దుబాటు చేసుకున్నందున మూడో కూటమి సభకు హాజరవుతున్నట్లు శరద్ పవార్ చెప్పారు. శరద్ పవార్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు సిపిఎం నేత సీతారాం ఏచూరి చెప్పారు.












Click it and Unblock the Notifications