'రెబెల్ స్టార్స్' కు చిరు బుజ్జగింపు

సామాజిక న్యాయం, కొన్ని సమీకరణాల నేపథ్యంలో పార్టీకి సేవలందించిన కొందరికి టిక్కెట్లు ఇవ్వలేకపోయామని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పేర్కొన్నారు. వారంతా పార్టీ ప్రయోజనాల దృష్ట్యా తమకు సహకరించాలని కోరారు. రెబల్స్‌గా రంగంలో ఉన్నవారు తన అభ్యర్థనను మన్నించి ఉపసంహరించుకోవాలని చిరంజీవి కోరారు. దీనిని తన వ్యక్తిగత అభ్యర్థనగా భావించి మన్నించాలని కోరారు.












Click it and Unblock the Notifications