చిరు పార్టీకి డాక్టర్ సమరం గుడ్ బై

మాజీ ఐపిఎస్ అధికారి ఆంజనేయనేయ రెడ్డి కూడా పార్టీ వ్యవహారాలపై ఆగ్రహం వ్యక్తం చేయడం, చిరంజీవి ఆయనకు క్షమాపణ చెప్పుకోవడం తెలిసిందే. ప్రస్తుతానికి ఆంజనేయరెడ్డి మౌనంగా ఉన్నారు. పార్టీ అధికార ప్రతినిధులు, మూల స్తంభాలు అయిన డాక్టర్ మిత్రా, పరకాల ప్రభాకర్ లకు కూడా పార్టీలో ప్రాధాన్యం తగ్గిపోయింది. వారిద్దరికీ టికెట్లు లభించలేదు. వారు కూడా ప్రస్తుతానికి మౌన వ్రతంలో ఉన్నారు.












Click it and Unblock the Notifications