మిస్ ఇండియా యూనివర్స్ ఏక్తా

బాలీవుడ్ ప్రముఖులు మధుర్ భండార్కర్, అజయ్ దేవగన్, సుస్మితా సేన్, ఆసిన్, దీపికా పడుకోనే, ఫ్యాషన్ డిజైనర్ నందితా మహతాని, ఐజియం మేనేజింగ్ డైరెక్టర్ రవి క్రిష్ణన్, ఫ్యాషన్ మ్యాగజైన్ సంపాదకుడు మికీ బోర్డ్ మాన్, లక్మే అడ్వైజర్ అనిల్ చోప్రా జడ్జీలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా, జెనీలియా ప్రదర్శనలు ఇచ్చారు.












Click it and Unblock the Notifications