బాబు మారిన మనిషి: బర్దన్

ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా సభలకు జనాన్ని తరలించినా స్పందన రాలేదని, ప్రజల్లో ఆ పార్టీ అంటే ఉన్న అభిప్రాయానికి ఇది నిదర్శనమని బర్దన్ అన్నారు. సత్యం, మైటాస్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కంపెనీలకు మారు పేర్లన్నారు. తెలంగాణాపై కాంగ్రెస్‌కు స్పష్టమైన విధానం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications