విజయశాంతి పక్కన చంద్రబాబు

తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని, తాము అధికారంలోకి రాగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అన్ని చర్యలూ చేపడుతామని ఆయన చెప్పారు. తాము హామీ ఇచ్చిన నగదు బదిలీ పథకంతో ప్రజలు గట్టెక్కుతారని ఆయన చెప్పారు.కాంగ్రెసు ప్రభుత్వం అవినీతిలోనే అభివృద్ధి సాధించిందని, మరో అభివృద్ధి లేదని ఆయన అన్నారు. రైతుల బాకీలను తాము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని, రైతులు ఎవరూ బాకీలు చెల్లించవద్దని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications