రేపల్లి లోక్ సత్తా అభ్యర్థి మృతి
గుంటూరు: గుంటూరు జిల్లా రేపల్లె లోక్ సభ స్థానానికి ఎన్నిక యధావిధిగా జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జయేష్ రంజన్ తెలిపారు. అక్కడ లోక్ సభ స్థానానికి పోటీలో ఉన్న లోక్ సత్తా అభ్యర్థి తుమ్మల సత్యనారాయణ చౌదరి బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. దీంతో అక్కడ ఎన్నిక వాయిదా పడుతుందని ప్రచారం జరిగింది. దీనిపై కలెక్టర్ వివరణ ఇస్తూ రిజిష్టర్ అయిన పార్టీల విషయంలో ఆ నిబంధన వర్తించదని లోక్‌సత్తా రిజిష్టర్ అయిన పార్టీ కనుక ఎన్నిక యధావిధిగా జరుగుతుందని ప్రకటించారు.
గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి చనిపోతే మాత్రమే ఎన్నిక వాయిదా పడుతుందని ఆయన చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా అదే విషయం చెప్పారు. తుమ్మల సత్యనారాయణ చౌదరి మృతితో పార్టీ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాలి.
More From
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications