బాబుది దుర్మార్గం పాలన: వైయస్

తమ పాలన ప్రజాకంటకంగా ఉందో, ప్రజారంజకంగా ఉందో ప్రజలే తేల్చుకోవాలని ఆయన అన్నారు. తాము సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నామని ఆయన చెప్పారు. రైతుల రుణాలను మాఫీ చేశామని, రైతులకు ఐదేళ్లుగా ఉచిత కరెంట్ ను అందిస్తున్నామని, అందుకు 12000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications