మా వంశానికే చెల్లింది: బాలయ్య

కాంగ్రెసు అవినీతి డబ్బుతో రాష్ట్రంలో 15 ఏళ్ల పాటు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టవచ్చునని ఆయన అన్నారు. కాంగ్రెసు అవినీతి లెక్క లేని స్థాయిలో పేరుకుపోయిందని ఆయన అన్నారు. ఆ డబ్బుతో నగదు బదిలీ పథకాన్ని అమలు చేయవచ్చునని, ప్రాజెక్టులు కూడా నిర్మించవచ్చునని ఆయన అన్నారు. బొబ్బిలి నుంచి ఆయన తన రోడ్ షోను ప్రారంభించారు.












Click it and Unblock the Notifications