ఎవర్నీ కలవడం ఇష్టం లేదు: పరకాల

పార్టీ కార్యాలయంలో ఎవరైనా నాయకులు ఉంటారేమోనని, వారికి తన రాజీనామా లేఖను అందజేద్దామని తాను వచ్చానని, అయితే ఇక్కడ నాయకులెవరూ లేరని ఆయన చెప్పారు. తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయం సిబ్బందికి ఇచ్చి పార్టీ అధినేతకు అందజేయాలని కోరానని ఆయన చెప్పారు. తాను రాజకీయాల్లో కొనసాగాలా, వద్దా అనే మీమాంసలో ఉన్నట్లు ఆయన చెప్పారు. పార్టీ క్యాడర్ ను మోసం చేయడంలో తన పాత్ర ఉందని భావిస్తున్నందున వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications