టైట్లర్ ను శిక్షించాలి: సిక్కుల ఆందోళన

ఆందోళనకారులు బ్యారికేడ్లను తోసుకుని లోపలికి దూసుకుపోవడానికి ప్రయత్నించారు. అఖిల భారత సిక్కు విద్యార్థుల సమాఖ్య, శిరోమణి అకాలీదళ్ (బాదల్) వంటి సంస్థలు ఈ ప్రదర్శన నిర్వహించాయి. టైట్లర్ ను శిక్షించాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. కాగా, టైట్లర్ కేసు విచారణ ఈ నెల 28వ తేదీకి వాయిదా పడింది. టైట్లర్ పై కేసును ఎత్తేయాలని సిబిఐ ఈ నెల 2వ తేదీన కోర్టును కోరింది.












Click it and Unblock the Notifications