సోనియా ఏడవక తప్పదు: కెసిఆర్

ఆర్థిక మంత్రి కె.రోశయ్య లాంటి దద్దమ్మలు తమకు ప్రభుత్వ పథకాల గురించి వివరించాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. టీవీలు లేనివారెవరూ టీవీలు కొనవద్దని ఆయన ప్రజలకు చెప్పారు. మహా కూటమి ప్రభుత్వం ఏర్పడగానే కలర్ టీవీలు పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. సికింద్రాబాద్ లోకసభ సీటులో, మహేశ్వరం అసెంబ్లీ స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను బలపరచాలని తెరాస నిర్ణయించింది. దీంతో పోటీ నుంచి విరమించుకోవాలని కెసిఆర్ తెరాస అభ్యర్థులకు సూచించారు.












Click it and Unblock the Notifications