కసబ్ న్యాయవాదిగా వాగ్మారే తొలగింపు

కసబ్ కు మరో న్యాయవాది ఉన్నందున వాగ్మారే తొలగింపుతో విచారణకు ఏ విధమైన ఆటంకం కలగబోదని భావిస్తున్నారు. కెబిఎన్ లామ్ ప్రజా ప్రయోజనాల కింద దరఖాస్తు పెట్టుకోవడంతో ఈ కోర్టు ఆ నిర్ణయం తీసుకుంది. వాగ్మారే కొన్ని విషయాలను కోర్టు నుంచి దాచారని లామ్ ఆరోపించారు.












Click it and Unblock the Notifications