డిఎస్ కు ఈసీ మందలింపు

అభిప్రాయ భేదాలకు దారితీసే వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికింది. మంగళవారం ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో డిప్యూటీ కమిషనర్ ఆర్.బాలకృష్ణన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్నికల సంఘం డీఎస్‌కు రాసిన లేఖలోని వివరాలను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఐ.వి.సుబ్బారావు హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులకు.












Click it and Unblock the Notifications