తిరుమల శ్రీవారి సేవలో వైయస్

రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గురువారం కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించారు. కాంగ్రెసు పార్టీని గెలిపించాల్సిన అవసరాన్ని రాహుల్ తన ప్రసంగాల్లో ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి మాత్రం రాయలసీమ, కోస్తా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన ప్రాజెక్టులకు నీరు రాదని ఆయన చెప్పుకొచ్చారు. రాజశేఖర రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.












Click it and Unblock the Notifications