కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
రాజమండ్రి: ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక రాజమండ్రిలో ఓ స్వర్ణకారుడు కుటుంబసభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజమండ్రిలోకి రాజేంద్రనగర్‌లో స్వర్ణకారుడు శ్రీనివాసులు బంగారు వ్యాపారం చేస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా వ్యాపారం సరిగా జరగకపోవడంతో అప్పుల వూబిలో కూరుకుపోయాడు. అయితే జాతిరాళ్ల వ్యాపారం చేసినా అందులో కలిసి రాకపోవడంతో కుటుంబ పోషణ కూడా కష్టమైంది. దీన్ని తట్టుకోలేక భార్య లక్ష్మి, కొడుకు, కూతురులతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు.












Click it and Unblock the Notifications