తాలిబన్లకు చెక్: భద్రతా దళం
అగర్తల: తాలిబాన్లను అడ్డుకునేందుకు దేశ సరిహద్దు భద్రతాదళం పూర్తి సన్నద్దంగా ఉందని భద్రతాదళ డైరెక్టర్ జనరల్ ఎంఎల్ కుమావత్ ప్రకటించారు. తాలిబాన్లతో పాటు పాక్ నుంచి వచ్చే ఎటువంటి దాడినయినా తిప్పికొట్టేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. పాక్ భూభాగం నుంచే భారత వ్యతిరేక శక్తులు కాశ్మీర్లో కల్లోలానికి ప్రయత్నాలు చేస్తుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications