రైలు ప్రమాదంపై సిబిసిఐడి దర్యాప్తు
చెన్నై: చెన్నైలో బుధవారం జరిగిన రైలు ప్రమాదంపై తమిళనాడు సిబిసిఐడి దర్యాప్తు చేపట్టింది. ఈ ప్రమాదం వెనక కుట్ర ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సిబిసిఐడి తన దర్యాప్తును మొదలు పెట్టింది. ఇది అల్లరి చర్య అయినా గానీ కుట్ర గానీ అయి వుండవచ్చునని, ఏమిటనేది ఇప్పుడే చెప్పడం కష్టమని, తాము అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామని సిబిసిఐడి ఎడిజిపి అర్చనా రామసుందరం గురువారం చెప్పారు.
బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించగా 11 మంది గాయపడ్డారు.సిబిసిఐడి దర్యాప్తునకు అప్పగించిన తర్వాత ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సీనియర్ అధికారులు చెప్పారు. తీవ్రవాదుల పాత్ర ఉందా అనే కోణం నుంచి కూడా దర్యాప్తు సాగుతోంది.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications