Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రమాదంలో 7గురు గిరిజనుల మృతి

వడదొర: వడదొర జిల్లా షింగ్వాడా గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు గిరిజనులు మరణించారు. మరో 19 మంది గాయపడ్డారు. గిరిజనులు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ టెంపోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. మధ్యప్రదేశ్ లో తమ పనులు ముగించుకుని గ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం శుక్రవారం రాత్రి జరిగింది.గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+