మైసమ్మ గుడిలో పట్టపగలు దోపిడీ

హైదరాబాద్‌: హైదరాబాద్ ఆసిఫ్‌నగర్‌లోని గండిమైసమ్మ గుడిలో ఆదివారం పట్టపగలే దొంగలు దోపిడికి పాల్పడ్డారు. ఈ ఉదయం 7.30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు అమ్మవారికి అలంరించిన 20 తులాల బంగారు అభరణాలు దోచుకొని పరారయ్యారు. పూజారి భార్య ఈ విషయాన్ని ఆలయ చైర్మన్‌కు, పోలీసులుకు తెలియజేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+