రామసేతుపై రాజకీయమొద్దు: జయేంద్ర
విజయవాడ: రామసేతు పురాతన కాలం నుంచి అక్కడే ఉందని ప్రస్తుతం దాన్ని రాజకీయం చేస్తున్నారని కంచికామకోటి పీఠాధిపతి స్వామి జయేంద్ర సరస్వతి అన్నారు. విజయవాడ లబ్బీపేటలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన భక్తి కార్యక్రమంలో పాల్గొన్న మాట్లాడుతూ రామసేతు పవిత్రమైన స్థలమని దాన్ని కాపాడుకోవాలన్నారు. హిందూ సంప్రదాయాల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.












Click it and Unblock the Notifications