మొయిలీపై కాంగ్రెస్ వేటు

నితీష్ ను కాంగ్రెసు హీరో చేయడం లేదని వీరప్ప మొయిలీ శుక్రవారం వ్యాఖ్యానించారు. వీరప్ప మొయిలీ స్థానంలో మీడియా విభాగం చైర్మన్ గా కాంగ్రెసు నాయకత్వం జనార్దన్ ద్వివేదిని నియమించింది. తాను ఈ నెల 17వ తేదీ వరకు కర్ణాటకలో ఉంటున్నందున ద్వివేదీకి తాను బాధ్యతలు అప్పగించినట్లు బెంగుళూర్ లో ఉన్న వీరప్ప మొయిలీ అన్నారు. ఆయన కర్ణాటకలోని చిక్ బల్లాపూర్ నుంచి లోకసభకు పోటీ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications