లంక కాల్పుల్లో 2000మంది మృతి
కొలంబో : తమిళపులులపై శ్రీలంకసైన్యం ప్రయోగించిన భారీ శతుఘ్నిల ధాటికి వందలాదిమంది అమయక తమిళులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్లో 2000 మందికి పైగా అమాయకులు చనిపోయారని తెలుస్తోంది. భారీ ఆయుధాలను ఉపయోగించబోమని లంక భారత్‌కు హామీ ఇచ్చినప్పటికీ ఈ తరహా దాడులు కొనసాగుతుండటం గమనార్హం. అయితే తాము భారీ ఆయుధాలను ఉపయోగించినట్టు వచ్చిన వార్తలను సైన్యం ఖండించింది.












Click it and Unblock the Notifications