మద్రాసాలు తీసుకుంటాం: జర్దారీ

స్వాత్ లోయలో తాలిబాన్, ఇతర ఉగ్రవాద సంస్థలపై సైనిక చర్యను ప్రస్తావిస్తూ సంక్షోభం నుంచి దేశాన్ని బయట పడేసి, భవిష్యత్తు తరాలకు మంచి పాకిస్తాన్ ను అందిస్తామని ఆయన చెప్పారు. తమకు విశేషమైన శక్తి ఉందని, అయితే దేశం కోసం దాన్ని ఏనాడూ వాడలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications