విమానం కూలి 68 మంది మృతి

డజన్ల కొద్ది ప్రయాణికులు గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చునని స్థానిక టెలివిజన్ తెలియజేసింది. కొంత మంది తీవ్రంగా మంటలకు కాలిపోయారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. విమానం జకార్తా నుంచి తూర్పు జావాకు వెళ్లే సమయంలో జనావాసాల్లో కూలిపోయింది. తూర్పు జావా ప్రొవిన్స్ లోని ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద ఆ విమానం కూలిపోయింది.












Click it and Unblock the Notifications