డిఎంకె, కాంగ్రెస్ చర్చలు కొలిక్కి

అయితే, మరో కేబినెట్ హోదా గల మంత్రి పదవి ఇవ్వాలని డిఎంకె ఇంకా పట్టు పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెసు అందుకు సిద్ధంగా లేదు. ఎంకె అజగిరి, రనిమొజి, దయానిధి మారన్, హెలెన్ డేవిడ్ సన్ లకు డిఎంకె మంత్రి పదవులు ఇవ్వాలని డిఎంకె నేత కరుణానిధి పట్టుబడుతున్నారు. ఉపరితల రవాణా, రైల్వే, ఐటి, కమ్యూనికేషన్ల శాఖలను ఇవ్వాలని డిఎంకె అంటోంది. ఆర్జెడి నేత, మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను కూడా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications