తల్లి, ముగ్గురు పిల్లల ఆత్మహత్య

హైదరాబాద్‌: కుటుంబ సమస్యలతో వేసారి ఓ తల్లి తన ముగ్గురు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ జిల్లాలోని పొలిచర్ల గ్రామంలో ముగ్గురు పిల్లలను ముందుగా బావిలో తోసి తల్లి కూడా దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులే ఇందుకు కారణమని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+