పురంధేశ్వరికీ మళ్లీ మంత్రి పదవి?

కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా 33 మంది సభ్యులను అందించిన మన రాష్ట్రం పట్ల సోనియా కూడా సానుకూల వైఖరితో ఉన్నట్లు పిసిసి వర్గాలు భావిస్తున్నాయి. అదేవిధంగా అరకు ఎం.పి. కిషోర్ చంద్రదేవ్‌కు స్పీకర్ పదవి లభించడం దాదాపు ఖాయ మైపోయింది. ఆయనకు అధిష్టానం నుంచి ప్రత్యేకంగా ఫోన్ రావడం ఈ ఊహగానాల్ని బలపరుస్తోంది. ఒకవేళ ఆయనకు స్పీకర్ పదవి లభించకపోతే కేబినేట్ పోస్టు ఖాయమని రూఢీ అవుతున్నది.












Click it and Unblock the Notifications