ఇజ్రాయెల్ కు బయలుదేరిన వైఎస్

ఐదు రోజుల ఆయన పర్యటనకు విదేశీ వ్యవహారాల శాఖ అనుమతి కూడా లభించింది. ఇజ్రాయెల్‌లోని జెరూసలెం, బెత్లెహామ్, నజరేత్, గాలిలీని సందర్శించనున్నారు. సీఎంతో పాటు ఆయన ముఖ్య భద్రతాధికారి ఎం.రమేష్, భద్రతాధికారి సాల్మన్ కారీ వెస్లే, ఎస్పీ స్టీఫెన్ రవీంద్రలు ఉన్నారు. ఈ నెల 30వ తేదీన ఆయన హైదరాబాదుకు తిరిగి వస్తారు.












Click it and Unblock the Notifications