తిరుమల ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా
తిరుపతి: తిరుమల ఘాట్ రోడ్డులో గురువారం ఉదయం బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. గాయపడినవారిని రుయా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. క్షతగాత్రుల్లో కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు కూడా ఉన్నారు.












Click it and Unblock the Notifications