ఎమ్మెల్యే రేవతీ పతి అంతిమ యాత్ర

శ్రీకాకుళం: గుండెపోటుతో నిన్న మరణించిన టెక్కలి శాసనసభా సభ్యుడు రేవతీపతి అంతిమయాత్ర కాశీబుగ్గలో ముగిసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయన మృత దేహాన్ని టెక్కలి నుంచి పలాస ఆ తర్వాత కాశీబుగ్గకు తరలించి అక్కడ దహన సంస్కారాలు చేశారు. ఆయన మృతదేహాన్ని చూసేందుకు అధికసంఖ్యలో అభిమానులు పార్టీ కార్యకర్తలు కాశీబుగ్గకు చేరుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+